తెలుగు (ఆ)
#Apple School 533216 IN | Compilation: Ramakrishna Surampudi | Code Courtesy: Sai Anjani Kumar (IIT-Kharagpur)
✆ + 91 − 98483 − 68075 ✉ ramakrishna.surampudi@hotmail.com
01. వాయుదేవుడి భార్య
నంది
త్రిశూలం
అంజనా దేవి
అలకాపురి
నరుడు
02. కుబేరుడి నగరం
అలకాపురి
అంజనా దేవి
నరుడు
నంది
త్రిశూలం
03. కుబేరుడి వాహనం
అలకాపురి
నంది
త్రిశూలం
నరుడు
అంజనా దేవి
04. శివుడి వాహనం
అలకాపురి
నరుడు
త్రిశూలం
భ గణము
నంది
05. శివుడి ఆయుధం
జ గణము
త్రిశూలం
నరుడు
నంది
భ గణము
06. UII (ఆది గురువు)
జ గణము
స గణము
భ గణము
నంది
త్రిశూలం
07. IUI (మధ్య గురువు)
య గణము
జ గణము
త్రిశూలం
భ గణము
స గణము
08. IIU (అంత్య గురువు)
జ గణము
య గణము
ర గణము
స గణము
భ గణము
09. IUU (ఆది లఘువు)
య గణము
జ గణము
స గణము
ర గణము
త గణము
10. UIU (మధ్య లఘువు)
స గణము
య గణము
త గణము
మ గణము
ర గణము
11. UUI (అంత్య లఘువు)
ర గణము
మ గణము
న గణము
త గణము
య గణము
12. UUU (సర్వ గురువు)
ర గణము
త గణము
న గణము
లగం / వ గణం
మ గణము
13. III (సర్వ లఘువు)
న గణము
త గణము
మ గణము
లగం / వ గణం
గ
14. IU
భ, ర, న, భ, భ, ర, వ
లగం / వ గణం
మ గణము
న గణము
గ
15. U
భ, ర, న, భ, భ, ర, వ
ఉత్పలమాల
గ
న గణము
లగం / వ గణం
16. ఉత్పలమాల వృత్తం యొక్క ఛందస్సు
గ
ఉత్పలమాల
న, జ, భ, జ, జ, జ, ర
భ, ర, న, భ, భ, ర, వ
లగం / వ గణం
17. భండన భీముడా ర్తజన బాంధవు డుజ్జ్వల బాణతూ ణకో
ఉత్పలమాల
గ
భ, ర, న, భ, భ, ర, వ
న, జ, భ, జ, జ, జ, ర
చంపకమాల
18. చంపకమాల వృత్తం యొక్క ఛందస్సు
భ, ర, న, భ, భ, ర, వ
ఉత్పలమాల
చంపకమాల
మ, స, జ, స, త, త, గ
న, జ, భ, జ, జ, జ, ర
19. అటజ నిగాంచె భూమిసు రుడంబ రచుంబి శిరస్స రజ్ఝరీ
శార్దూల వృత్తం
చంపకమాల
ఉత్పలమాల
న, జ, భ, జ, జ, జ, ర
మ, స, జ, స, త, త, గ
20. శార్దూల వృత్తం యొక్క ఛందస్సు
శార్దూల వృత్తం
సీస పద్యం
మ, స, జ, స, త, త, గ
న, జ, భ, జ, జ, జ, ర
చంపకమాల
21. కాంచెన్ వైష్ణవుడర్థయోజన జటా ఘాటోత్థ శాఖోపశా
మ, స, జ, స, త, త, గ
సీస పద్యం
స, భ, ర, న, మ, య, వ
శార్దూల వృత్తం
చంపకమాల
22. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పుల లోన కరగి పోయె
మత్తేభ వృత్తం
సీస పద్యం
మ, స, జ, స, త, త, గ
శార్దూల వృత్తం
స, భ, ర, న, మ, య, వ
23. మత్తేభ వృత్తం యొక్క ఛందస్సు
శార్దూల వృత్తం
సీస పద్యం
మత్తేభ వృత్తం
ఆటవెలది
స, భ, ర, న, మ, య, వ
24. సిరికిం జెప్పడు; శంఖచ క్రయుగ ముంజేదో యిసంధిం పడే
మత్తేభ వృత్తం
ఆటవెలది
స, భ, ర, న, మ, య, వ
సీస పద్యం
శార్దూల వృత్తం
25. వేమన పద్యాలు ఏ ఛందస్సులో ఉంటాయి?
సీస పద్యం
శార్దూల వృత్తం
ఆటవెలది
మత్తేభ వృత్తం
స, భ, ర, న, మ, య, వ